Dinesh Karthik's Response On The 3rd T20 Defeat | Oneindia Telugu

2019-02-14 163

Dinesh Karthik said, "In the last over, India needed 16 runs to score a half-wicket loss and a bigger chance to win. I have worked hard to win with Karnal. but unfortunately we lost the match''
#dineshkarthik
#krunalpandya
#indiavsnewzealand
#cricket
#indiainnewzealand2019
#timsouthi
#dhoni
#newzealand

సిక్స్‌ కొట్టగలనని నమ్మకంతోనే తాను మూడో బంతికి సింగిల్ కోసం ప్రయత్నించలేదని టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తీక్ వెల్లడించాడు. ప్రస్తుతం భారత జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న దినేశ్ కార్తీక్ ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా తాను ఉన్నానంటూ జట్టుకు విజయాలందించడంలో ఎప్పుడు ముందుంటాడు.